ఆషాఢవాతే చలతి ద్విపేన్ద్రే చక్రీవతో వారిధిరేవ కాష్ఠా

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

"ఆషాఢవాయుసంబద్ధే ద్విపేన్ద్రే గజేన్ద్రే చలతి ఇతస్తతో దోలాయమానే సతి చక్రీవతో రాసభస్య వారిధిః సముద్రఏవ కాష్ఠా విశ్రామావధి రిత్యర్థః" (వానతో భయంకరమైన ఆషాఢమాసమందలి విసురుగాలిలో కట్టివేయబడియున్న ఏనుగే చలించిపోయి అస్తవ్యస్త మవుచున్నపుడు గాడిదకు సముద్రమే గతి. అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>