వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  1. ఆశ్రమాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆశ్రమం అంటే ఆశ్రితులను ఆదరించే ప్రదేశము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. గృహస్థాశ్రమము.
  2. సన్యాసాశ్రమము.
సంబంధిత పదాలు

ఆశ్రమ ధర్మాలు, నిరాశ్రయం, ఆశ్రితులు, ఆశ్రమవాసులు, ఆశ్రమవాసం.

వ్యతిరేక పదాలు
  1. నిరాశ్రయము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఈ రోజుల్లో కొంత మంది బాబాలు ఆశ్రమాలను స్థాపిస్తున్నారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆశ్రమం&oldid=911770" నుండి వెలికితీశారు