ఆవులించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఆవులింత విడచు, జృంభించు. [భార.ఉద్యో. 1ఆ.]; [భార.ఆర. 4ఆ.] 2. వికసించు, తెఱచికొను. [కు.సం. 3ఆ.] 4. నోరు వెళ్ళబెట్టు, సమాధానము చెప్పలేక నోరు తెఱచి యుండు. 5. ఊపిరివిడుచు, చచ్చు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు