ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
తన ఇంటిని చక్కదిద్దుకోకుండా ఊళ్ళో వాళ్ళ బాగోగులు చూసొస్తా అంటూ బీరాలు పలికేవాడిని ఉద్ధేశించి పలికే సామెత ఇది. ఇతరులకు నీతి చెప్పే ముందు నిన్ను నీవు సరిదిద్దుకో అన్న భావంలో కూడా ఈ సామెతను వాడవచ్చు.