ఆలిగొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
దే. స.క్రి. (ఆలి + కొను)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అపహసించు;
- అపహసించు. "తే. అకట సైరంధ్రి నన్ను నిట్లాలిగొనగ, నేల చక్కగ గనువిచ్చి యేను బేడి, జూడ రోయుదు రణమున సూతకృత్య, భరము దాల్చుట కెమ్మెయి బనుచువాడ." భార. విరా. ౪,ఆ. ౧౮.
- . తక్కువ పఱచు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గీ. అట్టివికృతానననుగాంచియిట్టులనియె, నోనిశాటి యీ యొప్పుతోనున్న నిన్ను, గన్ననార్తినిదూలరే కాముచేత, బేల నీకింతవలవని బాళియేల, వ. అని, క. ఈలీల సుమిత్రాసుతు, డాలిగొనగ." రా. ఆర, కా.
- "అమరుల్ తగు భోజ్యము లెల్ల మ్రింగిమోపుగొనుచు మిమ్ము నాలిగొని పోయిరి." నిర్వ. ౫, ఆ.
- "చ. ...అమరుల్ తగు భోజ్యము లెల్ల మ్రింగి మో, పుగొనుచు మిమ్ము నాలిగొని పోయిరి." నిర్వ. ౫,ఆ. ౧౩౪.