ఆలాపన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఆలాపనలు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>హాయిగా మధురంగా దీర్గంగా రాగం తీయడం ఆలాపన ఆంటారు.సంగీతం లో స్వరాలాపన ఒక భాగం,నాటకాలు చూసేవారికి పద్యాలను రాగయుక్తంగా పాడటం పరిచితమే.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- స్వరాలాపన.
- రాగాలాపన.
- ప్రేలాపన
- వ్యతిరేక పదాలు