ఆర్ద్రం వస్త్రం సమన్తా ద్వాతానీతం రేణుజాత ముపాదత్తే

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తడిగుడ్డ నలుమూలలనుండి వాయువుచే గొనిరాఁబడిన పరాగరేణువులను గ్రహించి తనపై నిలువజేయును. అట్లే- కషాయజలార్ద్రమవు నాత్మ యోగానీతకర్మ విశేషము నంతట గ్రహించును. ఎఱ్ఱగాఁ గాల్చి నీటిలో వేయఁబడిన యినుపముద్ద నీటిని తనస్వరూపమున నన్నిప్రదేశములయందు తీసికొనును. అట్లే- కషాయోష్ణజీవుడు యోగానీతకర్మము నంతట స్వీకరించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>