వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి./హిం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. ఆరితేరిన ఆడుది, నెఱజాణ.

  1. 1. పెద్దమనుష్యుడు. 2. అనుభవము గలవాడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

నేర్పరి, నాపసాని,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"అతడు వ్రాఁతలో ఆరిందా", "ఆరిందా కొలగాడు." (మూటలు మోయువాడు, అడితిదారుడు. అని శ.ర.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆరిందా&oldid=910966" నుండి వెలికితీశారు