ఆయకట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/మిశ్ర విశేష్యము
మి. గ్రా.వి. (ఆయము + కట్టు)
- వ్యుత్పత్తి
బహు: ఆయకట్టులు
అర్థ వివరణ
<small>మార్చు</small>- గ్రామకంఠము, అనగా ఆవూరి కింద చెందే పొలములు,/కొంత ఆయము వచ్చుట కేర్పఱుపఁబడిన భూపరిమితి.
- [జాతీయము; భూగోళశాస్త్రము] కాలువల ద్వారా లోయలో పండించు వరిపంటలు. (దక్షిణ భారతదేశములోని వాడుక పదము)
- 1. ధనము వచ్చుబడి యొక నిర్ణయము; 2. ఒకతూర క్రింద నీటిచే తడుపుటకు నిర్ణయింపబడిన నేల; 3. గ్రామములలోని భూముల విస్తీర్ణము. (తెనుఁగున వాడుక). *ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
- కాలువ మొదలగువాని నీటిపాఱుదలకు నిర్ణయింపబడిన భూమి పరిమితి;
- రాబడియొక్క ప్రమాణము ............... ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"తే. సరవి గుడికట్టుగా చెంగనరసి వ్రాసి, యంతకములేసి కులవర్గు లాయకట్లు, దీర్చి దినవహినపరగతిప్రతీర,నౌరవణి నిర్ణయింప శేషాహి యతఁడు." హంస. ౪,ఆ. ౨౯.