ఆమ్ల తిరోగమనము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

జీర్ణాశయములోని ఉదజహరికామ్లము అన్నవాహిక లోనికి ( వెనుక దిశలో ) వచ్చుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

రోగులకు ఆమ్లతిరోగము వలన గుండెమంట కలుగగలదు.అన్నము మింగునపుడు నొప్పి పుట్టవచ్చు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

[1]