ఆమ్రేడితము
ఆమ్రేడితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/సం.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. రెండుమూడు పర్యాయములు చెప్పినమాట;
- 2. స్తుతించుట;
- 3. (వ్యాకరణమున) ద్విరుక్తముయొక్క పరరూపము.
- 1. రెండు సారులు చెప్పుట. 2. [వ్యాకరణశాస్త్రము] రెండు మారులు చెప్పబడిన దానిలోరెండవది. ద్విరుక్తము యొక్క పరరూపము. / తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఉ. ...ఓజనసంఘములార సజ్జనా,మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్." భార. ఆర. ౪,ఆ. ౩౫౮.
- పలుమాఱు చెప్పఁబడినది, స్తుతింపఁబడినది. "ఉ. ...ఓజనసంఘములార సజ్జనా,మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్." భార. ఆర. ౪,ఆ. ౩౫౮.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
బయటి లింకులు
<small>మార్చు</small>సృష్టించు
<small>మార్చు</small>క్రొత్త వ్యాసం