ఆమ్రాన్‌ పృష్టః కోవిదారా నాచష్టే

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మామిడిచెట్లున్నవా అని అడిగిన ఆఁ ఉన్నవండి, కోవిదారచెట్లు అని చెప్పినట్లు. పృచ్ఛకుని ప్రశ్నకు వలయు సమాధానమీక అజిజ్ఞాసితవ్యమై, అప్రస్తుతమైన వస్తువునుగుఱించి సమాధానముగఁ జెప్పునప్పు డీన్యాయము ప్రవర్తించును. "పెస లున్ననా అనిన చాల చక్కని మొదటినంబరు మినుము లున్నవండీ" అని షాహుకారు సమాధానము చెప్పునట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>