ఆముదము కాయలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
 
ఆముదముచెట్టు

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇది నూనె విత్తనాలను ఇచ్చు చెట్టు. (ఆముదము)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒకసామెతలో పద ప్రయోగము: ఏచెట్టు లేని చోట ఆముదముచెట్టే మహా వృక్షము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>