ఆమిషము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మాంసము
- భోగ్యవస్తువు
- ఆశగొల్పు వస్తువు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చ. మసలక యామిషంబుగొని మార్గమువట్టిన తుచ్ఛసైన్యమున్, వెసఁ జని ముట్టి గోధనము వేగ మరల్తుముగాక." భార. విరా. ౪,ఆ. ౫౭.
- "వ. ...అతండు గోవులం గొనిపోవనోపు నిరామిషంబయిన యీసేనతో ననిసేయం బనిలేదు..." భార. విరా. ౪,ఆ. ౨౫౦.