ఆమంత్రణముసేయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
మి.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- సాగనంపు, వీడుకొలుపు. [భార.ఉద్యో. 3ఆ.]
- ప్రయాణకాలమున అనుమతి బొందు. [భార.ఉద్యో. 4ఆ.]
- ఆమంత్రించు, వీడ్కొను. [భార.ఉద్యో. 2ఆ.]/
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు