వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కష్టాలు ఉదా: వాడు ఆపసోపాలు పడి ఇక్కడకు వచ్చాడు.

  • జ్వరాదితాపకృత బాధలు అని (సూ.ఆం.ని.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అంతర్జ్వలనము, అంతర్వేగము, అపమర్ధము, అలజడి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆమె ఆపసోపాలు పడుతున్నది.
  • ఆపసోపాలు పడుతూ కోర్టువరండాలోకి వెళితే, జడ్జిగారింకా రాలేదు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆపసోపాలు&oldid=910089" నుండి వెలికితీశారు