వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అనుక్రమము,/ సొరిది. అనుక్రమము, సొరిది, వరుస, మొదటినుండియు వచ్చు క్రమము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సీ. హరివంశకథలెల్ల నానుపూర్విగ నిట్టు విని..." పారి. ౧, ఆ. ౩౬.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>