వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సొర, అలాబువు

నానార్థాలు
సంబంధిత పదాలు

ఆనుగు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఆ. మునగ యుల్లి యడవిమునగ దుర్మాంసము, లానుగమ్ము లీనమైన యుప్పు, గఱియ జీలకఱ్ఱ గఱివేముగురుజ యిం,గువ ప్రవర్జనీయకోటి యగుట." భార. ఆను. ౩,ఆ. ౧౮౯. "హింగుద్రవ్యేషు శాకేషు పలాండులశునం తథా; శోభాంజనః కోవిదార స్తథా గృంజనకాదయః, కూశ్మాండ జాత్యలాబుంచ కృష్ణం లవణ మేవచ." అని మూలము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆనుగము&oldid=909987" నుండి వెలికితీశారు