ఆధివేదనికము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. విణ.
- వ్యుత్పత్తి
- వ్యు. అధివేదనాయ హితమ్, తత్ర దత్తంవా-అధివేదన + ఠక్-ఠఞ్‌వా. (త.ప్ర.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆధివేదన నిమిత్తమైనది. (స్త్రీ ధనము.)
- అధివేదన నిమిత్తమిచ్చినది. రెండవ పెండ్లి చేసికొనువాఁడు మొదటి పెండ్లామునకు ఇచ్చినది (ధనాదికము).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు