ఆధిపత్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దొరతనము.అధిపతిత్వము,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదములు
- అజ్మాయిషీ, అధికరణము, అధికర్మము, అధిక్రియ, అనుభావము,
- సంబంధిత పదాలు
సేనాధిపత్యము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కుటుంబములో తండ్రి ఆధిపత్యము ఉన్న సమాజవ్యవస్థ మనది