ఆదా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఆదాయము.
- 2.ఆదీనము అని మరొక అర్థమున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆధీనం = రోడ్డుమీద నీడకూడా తన ఆదాలోనే ఉండాలని నీలమణి పట్టుబట్టడం నాకేం నచ్చలేదు. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: ఆరుచిత్రాలు]