వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి

తనకు తానే పుట్టినవాడు/ దేహమునుండి పుట్టినవాడు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తల్లి ప్రమేయము లేకుండా తనకు తానే పుట్టినవాడు. బ్రహ్మ, శివుడు, విష్ణువు.
  2. ఆత్మభూతుడు / ఆత్మయోని
నానార్థాలు

కొడుకు/కూతురు

సంబంధిత పదాలు

ఆత్మయోని

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆత్మభువు&oldid=909173" నుండి వెలికితీశారు