ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
తాను సరిగా పాట పాడలేక,మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్ధేశించి ఈ సామెతను వాడటం పరిపాటి.