ఆడపాప
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజాస్థానాలలో పెండ్లి చేసు కొనకుండా ఉండేదాసి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆడ
- ఆడకూతురు
- ఆడతనము
- ఆడది
- ఆడవారు, ఆడవాండ్లు or ఆడవాండ్రు
- ఆడపడుచు
- ఆడగుంపు లేదా ఆడబిడ్డ
- ఆడమనిషి
- ఆడంగి లేదా ఆణంగి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>'కార్వేటినగరంలో ఇన్నూరుమంది ఆడపాపలు ఉండేవారు." వా.