ఆచార్యకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆఅచారత్వము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. ధర్మార్థకామసాధన కుపకరణంబు గృహనీతివిద్యకు గృహము విమల, చారిత్రశిక్షకాచార్యకం బన్వయస్థితికి మూలంబు సద్గతికి నూఁత, గౌరవంబున కేకకారణంబు." భార. ఆది. ౪,ఆ. ౮౫.
- ఉపాధ్యాయత్వము, ఒజ్జదనము. -"క. ధైర్యధను డితఁడు ద్రోణా, చార్యుల కెనవచ్చు దివ్యశరవిదుఁడు గృపా, చార్యుఁడు మత్పితృసఖు డా,చార్యాక మొనరించె మాకు శైశవముతఱిన్." భార. విరా. ౫,ఆ. ౭.