ఆగడం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
- బహువచనము
- ఆగడాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- గయ్యాళితనం, కొంచెం విషయాన్నే పెద్దదిచేసి గోల చేయటం
- అల్లరి, దుడుకుపని [కళింగాంధ్రం-నుడికడలి]
- హింస, దౌర్జన్యంతో కూడిన చర్య = పోలీసుశాఖ ఎంత ప్రయత్నించినా టెర్రరిస్టుల ఆగడాలు ఆగటం లేదు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు