ఆఖ్వన్నపిటకన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎలుక అన్నపుగిన్నెను కిందికి పడదోయగలదే కాని దాన్ని తిరిగి ఎత్తలేనట్లు. [దుష్టుడు కార్యాన్ని చెడగొట్టగలడే కాని చక్కజేయలేడు]

  • "ఘాతయితుమేవ నీచః పరకార్యం వేత్తి న ప్రసాధయితుమ్‌ పాతయితుమేవ శక్తి ర్నాఖో రుద్ధర్తు మన్నపిటమ్‌." (ఎలుక అన్నమును క్రింది పడవేయగలదు గాని ఎత్తలేదు. దుష్టుడు పరులకార్యమును చెడగొట్టగలడుగాని తిరిగి బాగుచేయలేఁడు.) "నాహం శక్తో గృహారంభే శక్తోహం గృహభంజనే" అన్నట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>