ఆఖ్యాతానా మర్థం బ్రువతాం శక్తిః సహకారిణీ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

"ఆఖ్యాతానా మర్థం బోధయతా మధికారిశక్తిః సహకారిణీ" అని మఱొకరకమున గూడ నీన్యాయము వాడబడును. ఉద్దిష్టశబ్దముల కర్థము నుడువునపు డాశబ్దములశక్తి సహాయకారిని యవును. తాదృశార్థావబోధకశక్తి ఆశబ్దముల కుండుటంజేసియే ఆ అర్థము నుడువఁబడును. కామ్యాదికర్మానుష్ఠానమునఁ దదనుష్ఠానమునకు శక్తుఁడవు నధికారియొక్క తచ్ఛక్తతాశక్తి తదనుష్ఠానమునఁ దోడ్పడును. కాని, అనుష్ఠానమున కామ్యాధికర్మములు తోడుపడవు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>