ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఓ బలహీనుడు తనకు తానుగా బలవంతునితో తలపడినా, లేదా బలవంతుడే వచ్చి బలహీనునితో తలపడినా జరిగే నష్టం బలహీనునికే. కావున బలహీనుడు తన పరిమితులను గుర్తెరిగి ప్రవర్తించవలెను.