ఆకాశాపూపికాన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆకాశంలో లేని అపూపాన్ని (రొట్టెను) ఉన్నట్లుగా చెప్పడమన్నమాట. [లేనిదాన్ని ఉన్నట్లుగా భావించడమనే అర్థంలో దీన్ని వాడుతారు.] "ఆకాశాపూపికాన్యాయాదసౌ రస ఇతి స్ఫుటమ్‌, ఆమీలితదృశాం పుంసాం సేయం భావకభూమికా" (చమత్కారచంద్రికా. 5-28)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>