ఆకాశవాగ్దేవి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆకాశమునుండి వినబడు మాటలు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఆకాశవాగ్దేవి, గగనభారతి, గగనవాణి, చిత్రోక్తి, దివ్యవాణి, దైవప్రశ్నము, దైవవాణి, నభోగీర్జలజాయతాక్షి, పుష్పశకటి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు