ఆకాశవల్లి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఈ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకానొక బదనిక, సీతమ్మవారి తీగెలు. ఇవి ఒక విదమైన తీగలు. ఇవి భూమిలో మొలవక ఇతరమొక్కలపైన పాకి ఆమొక్కల సారాన్ని తీసుకొని బ్రతుకును. ఇవి రాత్రులందు మెరుస్తూ కనబడును.
- అంతరదామర
- సహస్రపత్రము.1
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు