వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
1. రంగస్థలమున ఒక పాత్రమాత్రము ప్రవేశించి ఆకసము చూచుచు ఎవరో ఏదియో అనుచున్నట్లును దానికి తాను బదులు పలుకుచున్నట్లును నటించుచు పలుకుమాట. (నాట్య.)
2. ఆకాశవాణి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>