వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతవిశేష్యము/సంస్కృత న్యాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గగనకుసుమము అని అర్థము

  • సంస్కృత న్యాయము/ ఆకాశ మందు పువ్వు, గగనకుసుమము అనగా అసంభవవిషయము. (ఇట్లే కుందేటి కొమ్ము, గొడ్రాలికొడుకు మొ.వి)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

వీలుకానిది

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>