ఆకాశపరిచ్ఛన్నన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అనంతమై ఏకమైనను ఆకాశము ఘటాదులయందు ప్రతిబింబించి పరిచ్ఛిన్నమై నానాత్వము నొందును. పరబ్రహ్మ మనంతము, అద్వితీయము అయ్యును ఉపాధులయందు అనుప్రవిష్తమై పరిచ్ఛిన్నమై అనేకత్వమున భాసించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు