ఆకాశజనని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఈ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కోటలోని జనులు వెలుపలి వస్తువులను చూచుటకు వీలుగా గండ్లు ఏర్పఱచిన గోడ./ దుర్గములోనివారు వెలుపలివారిని చూచుట కనువగునట్లు కట్టబడిన గోడ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యా.
- ప్రగండి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు