ఆకలని రెండు చేతులతో తింటామా
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఎంతటి అత్యవసరమయిననూ, కొన్ని పనులు పరిమితులను అతిక్రమించి ప్రకృతి విరుద్ధముగా చేయరాదు. ఈ సామెత కూడా అటువంటి ఒక ఉదాహరణను గుర్తు చేయుచున్నది. అమితమైన ఆకలిగా ఉన్నదని భోజనము రెండు చేతులతో చేయలేము కదా. కారణము పెట్టే చేతులు రెండైనా తినగలిగే నోరు ఒక్కటే కదా!