ఆకర్షణపత్రావళి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

[వృక్షశాస్త్రము] పువ్వు యొక్క అక్షముపై ఉండు పుష్పదళములలో ఇది రెండవది. ఇది రక్షకపత్రములకు లోపలనుండు వలయము. ఇది వివిధ పుష్పములలో వివిధ వర్ణములతో నుండు పత్రసమూహము (Corolla).

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>