వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
ఇనప వస్తువులను ఆకర్షిస్తున్న అయస్కాంతపు ముక్కలు
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం
  • ఆకర్షణలు.

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  • ఆకర్షణ అనేది మనసును పట్టి లాగి ఉంచే ఒక భావం. అయితే ఇది భౌతికంగా ఇనుము అయస్కాంతాల మధ్య చూడవచ్చు. భూమ్యాకర్షణ అనేది కూడా భౌతికమే. అసలు ఈ సృష్టి సమస్తము ఆకర్షణా శక్తితోనే నడుస్తుంది. పంచభూతాలను పట్టి ఉంచి జీవజాలం అంతటికి ఆదారభూతం అయినది భూమ్యాకర్షణ అనే మహత్తరమైన శక్తి. ఈ భూమి సూర్యాకర్షణకి లోనై కక్ష్యలో క్రమపద్దతిలో తిరుగుతుంది. అలాగే సూర్యుడి ఆకర్షణకు లోనై నవ గ్రహాలు తిరుగుతుంటాయి. అంతరిక్షంలో చరాచరాలన్ని ఆకర్షణకి లోనై సంచరించేవే.

కళలు/తంత్రములు/దగ్గర

ఆకర్షించుట...తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మొక్కకు స్నేహం అనే నీరు పోసి ఆకర్షణ అనే ఎఱువు వేస్తే ప్రేమ అనే పుష్పాన్ని ఇస్తుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆకర్షణ&oldid=951354" నుండి వెలికితీశారు