ఆంబోతులా పడి మేస్తున్నావు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఆంబోతులను ప్రాథమికంగా పని చేయించకుండా, సంతానవృద్ధి కొరకు బాగా మేపి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. కానీ, ఇదే విషయాన్ని ఓ పనీపాట లేకుండా తిని తిరిగే వ్యక్తిని ఉద్ధేశించి వ్యంగ్యంగా ఈ సామెత ద్వారా దెప్పిపొడుస్తారు.