వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము/ఆంధ్రులు= బహువచనము
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తెలుగుభాషా ప్రచారముఁగల దేశ మాంధ్రదేశము. దీనినే త్రిలింగదేశమని కూడ అందురు. ఈ యాంధ్రులు పంచద్రావిడులలో నొక తెగవారు - 1. వెలినాటి బ్రాహ్మణులు, 2. ములకనాటి బ్రాహ్మణులు, 3. కాసలనాటి బ్రాహ్మణులు, 4. తెలగాణ్య బ్రాహ్మణులు, 5. వేంగినాడు బ్రాహ్మణులు, 6. పరణసాల బ్రాహ్మణులు, 7. తైలింగసామవేద బ్రాహ్మణులు, 8. కరణకమ్మ బ్రాహ్మణులు, 9. నియోగ బ్రాహ్మణులు, 10. వాజససేయ బ్రాహ్మణులు, 11. ఆరాధ్య బ్రాహ్మణులు, 12. వైష్ణవ బ్రాహ్మణులు. (వివరములు ఆయాపదముల కడ చూచుకొనవలెను.) : చూ, బ్రాహ్మణులు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)


"https://te.wiktionary.org/w/index.php?title=ఆంధ్రుడు&oldid=951350" నుండి వెలికితీశారు