ఆంధ్రభోజుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం
- పుంలింగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఆంధ్రులకు భోజుడంతటి వాడు .... శ్రీకృష్ణదేవరాయలు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: అహో ఆంధ్రభోజా శ్రీ కృష్ణ దేవ రాయా..... ఈ విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా........