ఆంధ్రభృత్యులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
- బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆంధ్రభృత్యులు శూద్రకుని వంశస్థులయిన మగధదేశపు రాజులు; వీరు శాలివాహన శక ప్రారంభమున నన్నూఱు సంవత్సరములు రాజ్యముచేసినట్లు తెలియఁబడుచున్నది. వీరి యనంతరము ఆభీరులు, గర్దభులు, శకులు, యవనులు మొదలైనవారు పరిపాలించిరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు