అహిభుక్కైవర్తన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నల్లమందుతినిన ఉన్మత్తుఁడు, జాలరివలె. నల్లమందు తిని మతిపోయినవా డొకఁడు పడవనెక్కి పోవుచు తక్కినమనుష్యులలో కలిసి మాఱుపడుదు నేమో అను భయమున తనకాలికిని పడవకును త్రాటితో కట్టివైచికొని పరుండెను. వాడు గాఢనిద్రపోయినపిమ్మట పల్లెకారి పరిహాసమునకై ఆత్రాటిని విప్పి తనకాలికి కట్టివైచికొని పరుండెను. కొంతసేపటికి ఉన్మత్తుఁడు మేల్కొని తనకాలికి త్రాడు లేకుండుటయు, పల్లెవాని కాలు ఆత్రాటిచే కట్టబడియుండుటయు జూచి వాడే నేను; నేనే వాడు అను తాదాత్మ్యాధ్యాసతో లేచి వానితో- ఓరీ! నేనే నీవు; నీవే నేను- అని వాదన పెట్టుకొనెనట. అట్లే- తాదాత్మ్యాధ్యాసయం దీన్యాయము ప్రవర్తించును. ((కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939 )
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939