అహికుండలన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అహి శబ్దం అన్ని రూపాల్లో ఉన్న సర్పాన్ని తెలుపుతుంది. కుండల శబ్దం చుట్టుగా చుట్టుకోవడమనే రూపవికారభేదాన్ని తెలుపుతుంది. ఒక వస్తువే వికృతి పొందడంవల్ల వేరుగా వ్యవహరింపబడుతుంది.
  2. కుండలాకారముగా చుట్టలు చుట్టుకొనుట సర్పమునకు స్వాభావికధర్మ మయినట్లే మనుషునకుఁగల స్వాభావికగుణము తదనుగుణముగ నవశ్యము ప్రవర్తించును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>