అహికుండలన్యాయం :
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అహి శబ్దం అన్ని రూపాల్లో ఉన్న సర్పాన్ని తెలుపుతుంది. కుండల శబ్దం చుట్టుగా చుట్టుకోవడమనే రూపవికారభేదాన్ని తెలుపుతుంది. ఒక వస్తువే వికృతి పొందడంవల్ల వేరుగా వ్యవహరింపబడుతుంది. అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939