అస్థిపంజర వ్యవస్థ


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
మానవుని అస్థిపంజరము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అస్థిపంజర వ్యవస్థ (ఆంగ్లం Skeletal system) శరీర నిర్మాణ శాస్త్రములోని విభాగము. ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణము. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' (exoskeleton) అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' (endoskeleton) అనీ అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' (axial skeleton) అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' (appendicular skeleton) అని అంటారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>