అస్తమయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- వ్యు. ఇణ్ = గతౌ-ఏతీతి-ఇ + ఘఞ్ = అయః-అస్తమ్ + అయః. అస్తమించుట.
- బహువచనం
- అస్తమయాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- క్రుంకుట (సూర్యాదులు).
- నాశము.
- గ్రహములు సూర్యునితో కలిసియుండుట. (జ్యోతి.)
వ్యతి. ఉదయము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|