అసురము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాక్షసత్వము.
- అష్టవిధవివాహములలో ఒకటి. అవి: 1. బ్రాహ్మము,... కన్యాదానము 2. దైవము.... అర్షము 3. ప్రాజాపత్యము. 4. రాక్షసము. 5. అసురము. 6. కన్యాశుల్కము. ఓలి ఇచ్చి పెండ్లి చేయుట 7. గాంధర్వము. .. ప్రేమపెండ్లి 8. పైశాచకమ.... బలత్కారము.
- 1. ఏనుఁగు/ హస్తి - 2. కాకోలము, మాలకాకి
- సకృత్ప్రజము.1-౫.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఏనుగు అని అర్థము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953 /