అసివాఱు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి. (అసి + పాఱు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈరువాఱు, విహారము. /మందగమనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సీ. ఎవ్వడు నలువతేరెక్కి యష్టాదశద్వీపాళి నసివాఱు దిరిగె లీల." కాశీ. ౪, ఆ.